NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్యాపిలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీలో కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  76వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సిఎం చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ,నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు కేక్ ను తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు,ఎపి ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మదు కుమార్, తెదేపా క్లస్టర్ పెద్దపూజర్ల ప్రసాద్ రెడ్డి,తెదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, ఎపి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్, మాజీ ఎంపిటిసి గోల్ల రామ్మోహన్ యాదవ్, రాజా రవి,కడితం ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చల్లా వీరాంజనేయులు,ధనం మదు, గోపాల్, పుల్లయ్య, ఆదిరెడ్డి, రామకృష్ణ, తదితరులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *