NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తుంగభద్ర నదీ తీర ప్రాంత గ్రామాల్లో మొసలి కలకలం రేపింది

1 min read

కౌతాళం న్యూస్ నేడు: మండలం కేంద్రమైన మేళిగనూర్ సమీపంలో తుంగభద్ర నదిలో ఓ భారీ మొసలి సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే, భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన రైతులు, ఎంతో సాహసం చేసి ఆ భారీ మొసలిని సురక్షితంగా బంధించారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతుల ధైర్యసాహసాలను అభినందించారు.మొసలిని పట్టుకున్న అనంతరం రైతులు వెంటనే అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులకు సమాచారం అందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *