NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్యం షాపుల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

1 min read

దరఖాస్తుదారులు ఈనెల 19 వ తేదీ అర్ధరాత్రి వరకుదరఖాస్తు చేసుకోవచ్చ

ఆకివీడు ఎక్సైజ్ సీఐ ఏ.వాసు వేణి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆకివీడు ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 2026 – 2027సంవత్సరానికి గాను మద్యం షాపులు లైసెన్స్పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆకివీడు ఎక్సైజ్ సీఐ ఏ.వాసు వేణి కోరారు. ఆదివారం ఆమెఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆకివీడు టౌన్1, ఆకివీడు రూరల్-3, కాళ్ల మండలంలో ఒక షాపుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని దరఖాస్తుదారులు ఈనెల 19 వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈనెల 21వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు భీమవరం కలెక్టర్ సమక్షంలో సదరు దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిదరఖాస్తుదారులకు షాపులను కేటాయించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *