NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పలు శుభకార్యాలకు హాజరైన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్

1 min read

రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరులోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పలు శుభకార్యాలకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రెడ్డి అప్పలనాయుడు వధూవరులను, చిరంజీవిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు, బోండా రాము నాయుడు, సరిది రాజేష్, బెజవాడ నాగభూషణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author