ఏపీయూడబ్ల్యూజే నూతన కమిటీ ఎన్నిక
1 min read
కౌతాళం , న్యూస్ నేడు: మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల యూనియన్ సమావేశం నిర్వహించగా ఏపీయూడబ్ల్యూజే నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ భాష,జిల్లా సహకారదర్శి హనుమేష్, తాలూకా అధ్యక్షుడు జయరాజు, పాల్గొన్నారు. అధ్యక్షులు రామాంజనేయులు, సలహాదారులు మహమ్మద్, మండల అధ్యక్షులుగా బి.అంజిని, ఉపాధ్యక్షులు శివకుమార్,సాదిక్, రాము,ఫరూక్,ప్రధాన కార్యదర్శి కాకం రామాంజనేయులు,ఆర్గనైజర్ కార్యదర్శి బలరాం,కోశాధికారి అనిల్,సహకార్యదర్శులు శరణ బసవ, ఉసేన్ ,తోవి ఈరన్న ,రమేష్ బసవరాజు, యూనియన్ సభ్యులు మహమ్మద్, బసవ, రామ్మూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

