NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పారిజాత గిరి కార్యనిర్వాణధికారిగా చార్జీ తీసుకున్న అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి చందన

1 min read

ఆలయ అర్చకులు సిబ్బంది ఘన స్వాగతం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పారిజాతగిరి కార్యనిర్వాహణధికారి చార్జీ తీసుకోన,అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి చందన (శ్రీ మద్దిఆంజనేయస్వామివారి టెంపుల్ )   దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లాఆంధ్రప్రదేశ్ జంగారెడ్డిగూడెం మండలం గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం టౌన్ & మండలం పారిజాత గిరి కార్యనిర్వాణధికారిగా చార్జీ తీసుకున్న, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి చందన (శ్రీ మద్దిఆంజనేయస్వామి వారి దేవస్థానం గుర్వాయి గూడెం)ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ , సభ్యులు అన్నప్రగాఢ విరారఘవరావు, కొప్పుల నాగ సురేంద్ర, వడిగళ్ల కుమారి, ముప్పిడి భాను,ఆరెపల్లి నాన్ని, మరియు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పెరిచర్ల జగపతి రాజు, అబ్బినదత్తాత్రేయ, దండుదనరాజు,గొట్టుముక్కల బాస్కర రాజు ఆలయ అర్చకులు సిబ్బంది ఘన స్వాగతం పలికిన్నారు శ్రీ స్వామి వారి దర్శనం అనంతరం కలగర శ్రీనివాస్ నుండి బాధ్యతలు తీసుకోన్నారు బాధ్యతలు చేపట్టిన ఆర్.వి చందన మాజీ ఈవో కలగర శ్రీనివాస్ కు వేద ఆశీస్సులతో శ్రీస్వామివారి శేషా వస్త్రాలు ప్రసాదాలు తో ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు,కుమార్,రాఘవ ఆచార్యులు సన్మానం చేసిన్నారు.

About Author