జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బి.వీరభద్రగౌడ్
1 min read

ఆలూరు న్యూస్ నేడు: భారత స్వాతంత్ర్య 79వ దినోత్సవం సందర్భంగా మన ఆలూరు తాలూకా టిడిపి ఇంచార్జి, బి.వీరభద్రగౌడ్ ఆలూరు పట్టణంలో తాలూకా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలతో పాటు కలసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈకార్యక్రమానికి ఆలూరు మండల కన్వీనర్ మరియు తాలూకా ఆయా మండలాల వివిధ గ్రామాల టిడిపి కూటమి ప్రభుత్వ సీనియర్ నాయకులు కార్యకర్తలు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,డిసి చైర్మన్లు, ప్రెసిడెంట్లు క్లస్టర్,యూనిట్ ఇంచార్జి లు, బూత్ ఇంచార్జి లు మరియు వివిధహోదాలలో ప్రజా ప్రతినిధులు తెలుగు యువతసోషల్ మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున హాజరు కావడం జరిగింది.

