NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రశంసా పత్రం         

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఊటీలో హోటల్ జమ్ పార్క్ సమావేశ భవనం లో జరిగిన  జాతీయ సదస్సులో   లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు  ఆ సంస్థ ప్రతినిధులు డాక్టర్ గోపి కన్నన్, సురేష్ బాబు తదితర  ముఖ్య అతిథుల చేతుల మీదుగా గత 38 సంవత్సరాలుగా చేస్తున్న  నిరంతర సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా  ప్రశంశా పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో రాయపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author