సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: గురువారం ఈ నెల 17 కర్నూలు నగరానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను గురువారం జాయింట్ కలెక్టర్ బి.నవ్య, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు పరిశీలించారు. రైతు బజార్ పరిసరాల ప్రాంతాలు, సభ మైదాన ప్రాంగణాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

