NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉన్నత పాఠశాల విద్యార్థులకు కిట్లు పంపిణి

1 min read

న్యూస్ నేడు హొళగుంద   :  విద్యార్థులకు బ్యాగ్స్, పుస్తాకాలను పంపిణి చేస్తున్న హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు చదువుకుటుంన్న విద్యార్థులకు ప్రభుత్వం విడుదల చేసిన బ్యాగ్స్, పుస్తాకాల కిట్లను గురువారం పంపిణి చేశారు. పాఠశాల చైర్మన్ ద్వారకానాథ్,ఎం ఈ ఒ జగన్నాథ్,ప్రధానోపాధ్యాయులు కబీర్సాబ్,కమిటి సభ్యులు వలి, ఉపాధ్యాయులు విద్యార్థులకు కిట్లను అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రభుత్వం విద్యా కోసం కోట్లాది రూపాయిలను ఖర్చు పెడుతుందని అందులో భాగంగా విద్యార్థుల చదువుకు బాగ్స్ పుస్తాకాలు అందించడం జరగిందన్నారు. విద్యార్థులు సద్విని యోగం చేసుకుని చక్కగా చదువుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో. శాంతి వీరయ్య, జనార్ధన్, పోతలయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author