హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆలూరు నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాల మేరకు హొళగుంద మండల సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హెబ్బటం గ్రామంలోని టీడీపి నాయకులు, సచివాలయం సిబ్బంది తో కలసి పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్&యూనిట్ ఇంచార్జ్ సవారప్ప,క్లస్టర్ ఇంచార్జ్ మల్లికార్జున,గ్రామ ఆధ్యక్షలు పాటయ్య, బూత్ ఇంచార్జ్ లు శేక్షవాలి, మీసేవ శీను, బీజేపీ కాళప్ప, తదితరులు పాల్గొన్నారు.

