NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్షయ తృతీయ నాడు జల ప్రసాదం వితరణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు కూడా చల్లటి జల ప్రసాద వితరణ కొరకు కర్నూల్ మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఒక వాటర్ కూలర్ కూడా ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది డాక్టర్ సిద్ధార్థ హెరూర్ హెచ్ ఓ డి మహేశ్వర్ రెడ్డి  డాక్టర్ భార్గవ్ రెడ్డి  , మరియు వారి బృందం కొండారెడ్డి  తదితరులు పాల్గొని నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కర్నూల్ నగర్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీ శాండల్ చంద్రశేఖర్, మాట్లాడుతూ ఈ ఎండాకాలం అక్షయ తృతీయ అన్నాడు జల ప్రసాదం వితరణ చేయడం చాలా పుణ్యంతో కూడుకున్న పని ఈ పవిత్ర కార్యక్రమానికి మహేశ్వర్ రెడ్డి ని అడిగిందే తడువుగా ఒక కూలర్ ను ఏర్పాటు చేయమని కోరగా వారు అందుకు సంబంధించి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా చల్లటి మజ్జిగ మరియు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు కోశాధికారి శ్రీ ప్రసాద్ రావు, సలహాదారు టీవీ రవిచంద్ర శర్మ, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ దావనగిరి ఆనందరావు గౌరవ సభ్యులు శ్రీనివాసరాజు సివి మురళీకృష్ణ పురోహితులు ప్రసన్నకుమార్ స్వామి మహేష్ స్వామి మహేష్ స్వామి గురువాయూర్ గురు రాజా చార్ ఆలయ మేనేజర్ శివన్న,, ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారని అధ్యక్షులవారు సండేల్ చంద్రశేఖర్ తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *