సాయి బాబా దేవాలయంలో అన్నదానం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 25వ సంవత్సరం సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, పారాయణాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గ్రామ ఉత్సవం నిర్వహించి, మంగళవారం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీటికోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకొని అన్నదానంను స్వీకరించారు.

