NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జన్మదినం సంబరాలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: వైఎస్ఆర్సిపి ఆదోని ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన పేరు మీద అభయాంజనేయ స్వామి గుడిలో వైఎస్ఆర్సిపి ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు బి దేవా పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపించి అనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తల సమక్షంలో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది అనంతరం సాయి ప్రసాద్ రెడ్డి  కేక్ కట్ చేశారు. సాయి ప్రసాద్ రెడ్డి  మాట్లాడుతూ కార్యకర్తలు నా మీద అభిమానంతో పెద్ద ఎత్తున యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది కార్యకర్తల్లో నేను కూడా ఒకరినై కలిసిపోయి వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు B దేవా సన్నీ సందీప్ అంబేద్కర్ నగర్ రామకృష్ణ ఇర్ఫాన్ భాష హరి చిన్న వీరప్ప వీరాంజి మల్లెల తాయన్న ఎం ఎం కాలనీ వెంకటేష్ రంగస్వామి మా భాష కుప్పయ్య ఆర్కే రామకృష్ణ పరిగెల నారాయణ జమీల్ షఫీ నిజాం శ్రీలక్ష్మి లోకేశ్వరి లక్ష్మి ఉప్పర నాగరాజు ఉప్పర నారాయణ తయార్ చలపతి అశోక్ ప్రసాద్ రాజేశ్వర్ రెడ్డి అమరావతి నగర్ రవి విశ్వనాథ్ చిన్న ఈరన్న మళ్లీ ఆర్ వి బాబు రామదాస్ పూర్ణ భవాని ఆర్ఎఫ్ నాగరాజ్ మనీ మధు ఈరన్న మారుతి మడివాల వెంకటేష్ ఆబు బక్కర్ యాసిన్ భాష రామంజి రైల్వే ఈరన్న సుధాకర్ స్టోర్ గోపాల్ ఎం ఎం కాలనీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

About Author