NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫ్రెషర్స్ ..జోష్.. ఎస్. ఆర్. జూనియర్ బాలికల ఫ్రెషర్స్ డే వేడుకలు

1 min read

కర్నూలు ఎడ్యుకేషన్ , న్యూస్ నేడు : నేడు 13-09-2026 వ తేదీన నగర శివారులో వున్న కే వి ఆర్ గార్డెన్స్ లో ఫ్రెషర్స్ డే” వేడుకలు అంగరంగ వైభవముగా జరిగినది. ఈ సందర్భంగా జోనల్ ఇన్చార్జి T. రఘువీర్  మరియు డీన్ కిరణ్ కుమార్, ప్రిన్సిపాల్ A. రాజు  అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. అలాగే 2026 సంవత్సరములో జరిగిన ఇండస్ట్ర్మీడియట్ పరీక్షల యందు అత్యుత్తమ  ఫలితాలను సాధించిన విద్యార్థినులు యం.పి.సి. విభాగంలో శ్రావ్య 466  మార్కులు, బై .పి.సి విభాగంలో పి. సంజన  450/455 మార్కులు సాధించడంతో వారిని ఘనంగా సత్కరించారు. ఆ తరువాత విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దీనికి సహరించిన బోధన,  భోదనే తర సిబ్బందికి ధన్యవాదములు తెలుపు చున్నాము.

About Author