NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం  

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గం,ఏలూరు రూరల్ మండలం ఎంపీపీ పెన్మెత్స శ్రీనివాసరాజు అధ్యక్షతన ఏలూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపిడిఓ ఆహ్వానం మేరకు పలువురు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి డా:ఘంటసాల వెంకటలక్ష్మి.దెందులూరు నియోజకవర్గం  ఏలూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య జరిగింది.  ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీ లు,సర్పంచ్ లు, వీఆర్వోలు ,కార్యదర్శులు అన్ని దెందులూరు నియోజకవర్గం,ఏలూరు రూరల్ మండలం ఎంపీపీ పెన్మెత్స శ్రీనివాసరాజు అధ్యక్షతన ఏలూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపిడిఓ ఆహ్వానం మేరకు పలువురు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి డా:ఘంటసాల వెంకటలక్ష్మి.దెందులూరు నియోజకవర్గం  ఏలూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, వీఆర్వోలు , కార్యదర్శులు అన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొనడం జరిగింది. శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొనడం జరిగింది.

About Author