టిడిపి నాయకుల హౌస్ అరెస్ట్..
1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం నాడు టిడిపి శ్రేణులు రాష్ట్ర బంద్ ప్రకటించడంతో .టిడిపి నాయకులు ముందస్తు హౌస్ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో హాజరు పరిచారు గడివేముల మండల టిడిపి నాయకులు దేశం సత్యనారాయణరెడ్డి. పంట రామచంద్రారెడ్డి దుర్వేసి కిట్టు. కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

