NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళేది ఎట్లా…

1 min read

చినుకు పడిందంటే రోడ్డు అంత బురద మాయం

రోడ్డుపై మురికి నీరు దుర్వాసనతో ముక్కు మూసుకొని వెళుతున్న కాలనీవాసులు

ప్రభుత్వ కార్యాలయంలోకి వర్షపు నీరు కాలు పెట్టేందుకు కూడా వీలు లేక విధులకు హాజరు కాలేక మూసివేసిన కార్యాలయం

వర్షం కురిసింది అంటే ఆ రోడ్డు అంత మురికి నీరు ప్రాంతం

కాలనీవాసులు అనారోగ్యన బారిన పడకుండగా వెంటనే చర్యలు తీసుకోవాలని వాపోతున్న కాలనీవాసులు

ప్యాపిలి, న్యూస్​ నేడు: నిన్న రాత్రి కురిసిన వర్షానికి కాలువలు నిండిపోయి మురికి నీరు రోడ్డుపైకి రావడంతో రహదారి మొత్తం బురదమై చెత్తాచెదారం తో దుర్వాసన డంతో ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది,అ కాలనీవాసులు దుర్వాసనతో, దోమలు,క్రిమిక్రీటకాలతో భయభ్రాంతులకు గురవుతున్నారు.ప్యాపిలి పట్టణంలోని ఆరవ వార్డు లో ఉన్న ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం లోకి నీరు చేరి కార్యాలయంలోకి కాలు పెట్టేందుకు  లేకపోవడంతో కార్యాలయం సిబ్బంది కార్యాలయంలో ముసు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఈ దారి వెంట ప్రజలు ,రైతులు తిరుగుతూనే ఉంటారు, ఈ రోడ్డుపై మురికి నీరు, బురద చేరడంతో పాదరక్షకులు ఎలా వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాగే రహదారిపై మురికి నీరు, బురద దుర్వాసన రావటంతో దోమల నుండి అనారోగ్యం పాడిన పడవలసిన వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మురికి నీరును తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని కాలినవాసులు కోరుచున్నారు.

About Author