చింతలపూడి మండల తహసిల్దార్ గా కె.చల్లన్నదొర బాధ్యతలు
1 min read
ఎమ్మెల్యే సొంగ రోషణ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలఇక
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్
పల్లెవాణి, న్యూస్ నేడు : చింతలపూడి మండల నూతన తహసిల్దార్ గా కె.చల్లన్న దొర బాధ్యతలు చేపట్టారు.ఎంఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడుతూ ప్రజల అభిమానాలు చురగొనాలని సూచించారు.


