NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇస్వి  పోలీసు స్టేషన్ ను  ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు  జిల్లా ఎస్పీ

1 min read

శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణ కు చర్యలు తీసుకోవాలి.

విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.

కర్నూలు, న్యూస్​ నేడు: ఇస్వి  పోలీసు స్టేషన్ ను  కర్నూలు  జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్   మంగళవారం  ఆకస్మిక తనిఖీ చేశారు. ఎక్కువగా విజిబుల్‌ పోలీసింగ్‌ చేయాలని,  శాంతిభద్రతల పరిరక్షణకు,  నేర నియంత్రణ కు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఎస్పీ తో పాటు ఆదోని డిఎస్పీ హేమలత,  ఆదోని రూరల్ సిఐ నల్లప్ప , పోలీసు సిబ్బంది ఉన్నారు.

About Author