NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జననేత ప్రజా సంకల్ప పాదయాత్ర పుస్తకం ఆవిష్కరణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: మాజీ ముఖ్యమంత్రివర్యులు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వై యస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీద ఆవిష్కరించాబడిన జననేత ప్రజా సంకల్ప పాదయాత్ర మరియు 2019 నుండి 2024 వరకు అభివృద్ధి కార్యక్రమాలను పుస్తకం రూపంలో ఆవిష్కరించబడింది ఈపుస్తకాని అనేకమంది మేధావులు దీనిపైన ముందు మాటగా వ్రాయడం జరిగింది. అందులో భాగంగానే కర్నూల్ సంబందించినటువంటి మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్  వారికీ ఈపుస్తకాని పరిచయం చేస్తూ వారి యొక్క స్పందనను తెలియజేయడం జరిగింది రచయిత కట్టుబడి తనీష్ మాట్లాడుతూ ఈపుస్తకాని హఫీజ్ ఖాన్ కి అందజేస్తునందుకు సంతోషాబరితులయ్యారు అంతేకాకుండా హఫీజ్ ఖాన్ కూడా స్పందించారు.

About Author