NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు మండల సర్వసభ్య  సమావేశం

1 min read

ప్యాపిలి (న్యూస్ నేడు) : నేడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం 10:30 గంటలకు ప్యాపిలి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం నిర్వహించినట్లు ముఖ్య అతిథిగా ఎంపీపీ గోపి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించినట్లు తెలిపారు. కనుక 18 ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై మండల సమావేశంలో సమస్యలను తెలియజేస్తూ మండల అభివృద్ధిపై పాటుపడాలని ఆయన కోరారు.

About Author