NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రాహ్మణకొట్కూర్ ఎస్ఐగా మణికంఠ..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్టుకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా వి. మణికంఠ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన నంద్యాల విఆర్ నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు.ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై పి తిరుపాలు ఆత్మకూరుకు బదిలీ అయ్యారు.బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్సై అల్లూరులో ఎమ్మెల్యే గీత జయసూర్యను మరియు మాండ్ర శివానందరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు.

About Author