NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామూహిక  సత్యనారాయణ  స్వామి  వ్రతం జయప్రదం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఈ రోజు  కార్తీక పౌర్ణమి సందర్భంగా  కర్నూలు నగర  బ్రాహ్మణ సంఘం  ఆధ్వర్యంలో  సంకల్ బాగు శ్రీదేవి భూదేవి  సమేత వేంకటేశ్వర స్వామి భవాని  సమేత రామలింగేశ్వర స్వామి  దేవాలయం  నందు సామూహిక  సత్యనారాయణ  స్వామి  వారి  వ్రతముల దాదాపు  300 మంది  భక్తులు  పాల్గొని  స్వామి  వారి వ్రతములను  జయప్రదం చేశారు.  అనంతరం  400 మంది వరకు  భోజనాలు  చేశారు.

About Author