NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోని జిల్లా చేయాలి సీఎం ను కలిసిన మైనార్టీ నాయకులు                             

1 min read

ఆదోని , న్యూస్​ నేడు:  ఆదోని జిల్లా చేయాలి ఆటోనగర్ సమస్య పరిష్కారం కోసం సీఎం చంద్రబాబును కలిసిన మైనార్టీ నాయకులు   ఆదోని టిడిపి మైనారిటీల ప్రతినిధులు టిడిపి ఏపీ మైనారిటీ సెల్  రాష్ట్ర కార్యదర్శి  గడ్డా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో  ఆటోనగర్  బషీర్ అహ్మద్ గౌస్ భాష నిజామి ఎం హెచ్ పి ఎస్ ఆదోని పట్టణం అధ్యక్షుడు. హసేన్ అహ్మద్  జీలాని భాషలు మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గౌరవంగా కలిశారు ఈ సందర్భంగా కలిశారు  ఆదోని జిల్లాగా ఏర్పాటు చేసి ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం ఆలూరు పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు  కోరినారు గడ్డా ఫక్రుద్దీన్ సభ్యులు 15 ఏళ్లుగా ఆదోనిలో ఆటోనగర్ లేక వర్క్ షాప్ మోటర్ ఫీల్డ్ రుతులవారు టౌన్ ప్లానింగ్ కారణంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు  ఆదోనిలో ఆటోనగర్ ఏర్పాటు చేసి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు బషీర్ అహ్మద్ ఆదోని అభివృద్ధికి ఈ రెండు అంశాలు ముఖ్యమని ఆదోని జిల్లాగా చేసి ఆటోనగర్ ఏర్పాటు చేసి 20 వేల మంది ఆటోనగర్ కార్మికులకు న్యాయం చేయాలని కోరిన గడ్డా ఫక్రుద్దీన్ ఈ సమస్యను చాలా ఓపికగా విన్న ముఖ్యమంత్రి  త్వరలో పరిష్కరిస్తామన్నారు.

About Author