NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిఎంఆర్​ఎఫ్ చెక్కును బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కోడుమూరు నియోజకవర్గం  కర్నూల్ మండలం నందనపల్లి  గ్రామానికి కి చెందిన  కషపోగు మదుకుమార్  అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స చేసుకున్నారు.అనంతరం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వారు సహాయం కోసం  కోడుమూరు ఎమ్మెల్యే ని సంప్రదించగా సిఎంఆర్​ఎఫ్​  పథకం కింద అప్లై చేసుకున్నారు. కావున వారికిఈరోజు 60,877. రూపాయల చెక్కును అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి చెక్కును తీసుకున్న బాధితులు సీఎం నారా చంద్రబాబు నాయుడు కి మరియు డి.విష్ణువర్ధన్ రెడ్డి కి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి కృతజ్ఞతలు తెలిపారు.

About Author