ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలనీ డిఈఓ కి ఎమ్మెల్యే వినతి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూల్ డిఈఓ కార్యలయం లో ఆలూరు నియోజకవర్గం లో అన్ని ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేయాలనీ డిఈఓ శ్యాముల్ పాల్ కి ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి వినతి పత్రం ఇచ్చారు ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ రాబోయే డిఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయాలనీ ఆలూరు నియోజకవర్గం కర్నూల్ కు దూరం లో ఉంది మొన్న జరిగిన ఉపాధ్యాయులు బదిలీ లో ఉన్న ఉపాధ్యాయులు చాలా మంది బదిలీ అయ్యారు ఉపాధ్యాయులు లేక పిల్లలు చదువు కు దూరం అవుతున్నారు కావున వెంటనే ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేయాలనీ కోరురు ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి పాల్గొన్నారు.

