క్రషర్ మైనింగ్ కొండను పరిశీలించనున్న ఎమ్మెల్యే
1 min read

హొళగుంద న్యూస్ నేడు : మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామానికి వైకాపా ఎమ్మెల్యే బుసినే. విరుపాక్షీ అద్వర్యం లో క్రషర్ మైనింగ్ కొండను పరిశీలన చెయడం జరుగుతుంది.హత్తిబెళగల్ అగ్రహారం గ్రామంలో ప్రదానంగా ఈ కూటమి ప్రభుత్వం చేపట్టిన క్రషర్ పనులు వెంటనే నిలుపుదల చేయాలనీ హత్తిబెళగల్ అగ్రహారం ప్రజల వినతి మేరకు రేపు విరుపాక్షీ గారు మైనింగ్ పనులు పరిశీలన చేయడం జరుగుతుంది….. కావున ఈ కార్యక్రమం లో ఆలూరు మండలం లో వివిధ హోదాలో ఉన్న నాయకులు సర్పంచ్ లు యంపిటీసీలు జట్పీటీసీలు వార్డ్ మెంబెర్స్ మరియు వైయస్సార్ సీపీ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గోనీ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనీ కోరుకుంటూ….. మరి ముఖ్యంగా ప్రింట్ మిడియా ఎలక్ర్టానీ మీడియా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనీ కోరారు.

