క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కొరకు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యులు కావాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కొరకు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యులు కావాలి. కర్నూలు జిల్లా మున్సిపల్ కార్యాలయ సూపరిండెంటింగ్ ఇంజనీర్ జె. రమణమూర్తి ని కలిసి సన్మానించిన లయన్స్ క్లబ్ సభ్యులు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లయన్ పి.వెంకటేశ్వర్లు, లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు.ఈసందర్భంగా ఎస్. ఈ మాట్లాడుతూ మున్సిపాలిటీ కి సంబంధించిన సమస్యలు ఎవయినా ఉంటే తమదృష్టికి తీసుకురవాలన్నారు.

