అయ్యప్ప స్వామి వారికీ వెండి కిరీటం సమర్పణ
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో శ్రీ రాచుటయ్య స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి వారికీ వెండి కిరీటం సమర్పించడం జరిగింది.. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సోదరుడు బుసినే వెంకటేష్ తనయుడు యువనేత బుసినే మారుతి అనంతరం అయ్యప్ప స్వామి వారికి కుటుంబ సమేతంగా అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు బుసినే శ్రీరాములు యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్ , మరియు బుసినే మధుసూదన్ అయ్యప్ప స్వాములు, శివ స్వాములు,భక్తులు పాల్గొన్నారు.

