రైతన్న కోసం మన మంచి ప్రభుత్వం…
1 min read

హొళగుంద న్యూస్ నేడు : అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండవ విడత నిధులు మన ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు రైతన్న కోసం మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, సీనియర్ నాయకులు పంపాపతి,ఎర్రి స్వామి,సీబీఎన్ ఆర్మీ మోయిన్, ఐ టీడీపీ హనుమంతు,హుసేన్ పీరా,హుసేన్, మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్ తదితరులు పాల్గొన్నారు.

