ఆలూరు తాలూకా మాదాసి/మాదారి కురువ సంఘం ఆదర్శం..!!
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామానికి చెందిన వడ్డే జయరామ్ కుటుంబానికి చేదు మృతి అనంతరం ఆధారంగా నిలుస్తూ ఆలూరు తాలూకా మదాసి, మదారి కురువ సంఘ నాయకులు హృదయపూర్వక మానవీయత చూపారు.సంఘం తరఫున ₹10,100 విరాళం జయరాం మిత్రబృందానికి అందజేసి, కుటుంబానికి అండగా నిలిచారు.ఈ దాతృత్వానికి జయరామ్ కుటుంబ సభ్యుల తరఫున నాయకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.మీ మంచితనం అమూల్యం… మీ దాతృత్వం మా హృదయాల్లో చిరస్థాయి. ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ మోహన్,సంఘం అధ్యక్షుడు రంగన్న,తాలూకా కన్వీనర్ కౌడికే రాజు, ప్రధాన కార్యదర్శి పెద్దహ్యాట మల్లయ్య,తాలూకా ఉపాధ్యక్షుడు బసవరాజు, తాలూకా కార్యదర్శి కురువల్లి రమేష్, సంఘం సోషల్ మీడియా నాయకుడు లింగమూర్తి, హోలగుంద మండల అధ్యక్షుడు పంపాపతి, మండలం ఉపాధ్యక్షుడు బసవ.ఆలూరు మండల ఉపాధ్యక్షుడు బెలగంటి కురువ హనుమప్ప, సంఘం మండల కార్యదర్శి చిన్న హోతూరు మధు,రాజు, చాగప్ప తదితరులు పాల్గొన్నారు.

