NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న పి హనుమంతరావు చౌదరి

1 min read

విజయవాడ న్యూస్​ నేడు:  విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న పి హనుమంతరావు చౌదరి తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు, పి, లక్ష్మీ పద్మాచౌదరి, ఆర్గనైజర్ సెక్రెటరీ, గత రెండు సంవత్సరాల నుండి ఆరోగ్యపరంగా వివిధ రకాలుగా ఇబ్బందుల నుండి మమ్మల్ని కాపాడమని విజయవాడ కనకదుర్గమ్మకు చీరసారే సమర్పించి భక్తితో మొక్కులు తీర్చుకొని అమ్మవారిని కొలిస్తే కొలిచేవారికి కోరికలు తీర్చే మహాతల్లిని ప్రతి ఒక్కరు పూజించాలని మన సంస్కృతి సాంప్రదాయాలు భక్తి భావాలు కాపాడాలని, ప్రజలను చల్లగా చూడాలని విజయవాడకనకదుర్గమ్మ ను వేడుకొన్న హనుమంతరావు చౌదరి దంపతులు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *