పవన్ పోరాటం పొత్తుల కోసం .. !
1 min read

పల్లెవెలుగువెబ్ : పవన్ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. 2019లో పవన్ను రెండు చోట్ల ప్రజలు ఓడించారని, 2024లో కూడా అదే రిపీట్ అవుతుందని అన్నారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమని, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రోజా అన్నారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైఎస్సార్సీపీకి వస్తుందని చెప్పారు.

