NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం  ఒంటి గంట నుండి విద్యుత్ సరఫరా నిలుపుదల

1 min read

కోటదిబ్బ సెక్షన్ పరిధి 33/11 కెవి కోటదిబ్బ, వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్  పరిధి లో  వినాయక నిమజ్జనం

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖరం,ఆపరేషన్ సర్కిల్

వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా మనవి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలోని   కోటదిబ్బ సెక్షన్ పరిధి లోని 33/11 కెవి కోటదిబ్బ మరియు వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్  పరిధి లో  వినాయక నిమజ్జనం కార్యక్రమం జరుగుతున్న సందర్భం గా ఈనెల 23వ తేదీ బుధవారం మధ్యాహ్నం  ఒంటి గంట నుండి  కార్యక్రమం పూర్తి అయ్యే వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడునని తూర్పుప్రాంత  విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖరం ఒక ప్రకటనలో తెలిపారు.. దీనికరణంగా కోటదిబ్బ సెక్షన్ పరిధి లో ఉన్న పడమర వీది,పాత బస్టాండ్ , దక్షిణపు వీధి , మెయిన్ బజారు, బిర్లా భవన్ , అగ్రహారం , బుద్ద పార్క్, భావి శెట్టి వారి పేట,తూర్పు వీధి మొదలగు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని, కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా ఆయన కోరారు.      

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *