NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ ఇంటర్ ‘ లో ‘ రవీంద్ర ‘  అద్భుత ఫలితాలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఇంటర్ మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో రవీంద్ర మరియు శ్రీకృష్ణ జూనియర్ కళాశాలలు అద్భుత ఫలితాలు సాధించాయని కళాశాలల చైర్మన్ జివియం. మోహన్ కుమార్ గారు తెలియజేశారు.సీనియర్ MPC విభాగంలో N. హాసిని 989, M.సాయి ప్రియ 988,A.పావని 987, M.సాయి శ్రీ  987,K.సుహాసిని  986,….. సీనియర్ BiPC విభాగంలో P. లక్ష్మి 985,షేక్ అయేషా సదాఫ్ 984,P.సింధు 978…….,జూనియర్ MPC విభాగంలో ఎస్ కీర్తన 467, కె. రోచిత 466, కె.అఫీఫా అనుమ్ 465, రోజా హనీ 465, కె. లావణ్య 464, షేక్ సానియా 464, బి.దివ్య తేజ 464,…….BiPC విభాగంలో వి. వర్షిని 450, ఎం. భావని 449, బి. గీతా భవాని 449, ఈ.హేమలత 449, షేక్ ఆఫిఫా బేగం 449 వంటి మార్కులు సాధించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని  రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య,   చైర్మన్ జివియం. మోహన్ ,అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్,  వైస్ చైర్మన్ జి. వంశీధర్ , కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డి, సమన్వయకర్త డి.సురేంద్రనాథ్ రెడ్డి  శుభాకాంక్షలతో అభినందనలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *