NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మకు వినతి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సి ఐ టి యు)… ఎపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ (ఏ ఐ టి యు సి).. ఎపి ప్రగతి శీల అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ( ఐ ఎఫ్ టి యు) వారు ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ని క్యాంప్ కార్యాలయం, ఆదోని నందు కలుసుకొని తమ డిమాండ్ల ను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లాలని కోరుతూ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.

About Author