NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రాస్తాయి వర్కుషాపులో పాల్గొన్న కర్నూలు జిల్లా మీడియేటర్లు

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  విజయవాడలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథార్టీ నేతృత్వంలో మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సుకు భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె కె మహేశ్వరి, జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ ఎస్ వి ఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ల సమక్షంలో జరిగిన ఈ రాష్ట్రాస్తాయి సదస్సులో కర్నూలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి. లీలా వెంకట శేషాద్రి, కర్నూలు మీడియేషన్ మెంబర్లు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, న్యాయవాదులు నాగలక్ష్మీదేవి, గీతామాధురి, ఇందుమతి, స్వర్ణకుమారి, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, శ్రీదేవి,హైమావతిదేవి, చంద్రశేఖర్, కడియాల రాంపుల్లయ్య, మద్దయ్య, ముంతాజ్, గురుశంకరయ్య, శ్యామసన్, కృష్ణమోహన్ లతోపాటు నందికొట్కూరు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాలనుంచి వచ్చిన మీడియటర్లు పాల్గొన్నారు.

About Author