NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీ ను కలిసిన సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ లోకరాజు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును  సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లోకరాజు మర్యాదపూర్వకంగా కలిశారు…నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు…ఈ సందర్బంగా ప్రాజెక్టు ఆఫీసర్ లోకరాజు ఉద్యోగుల సమస్యలు, మరియు పరిపాలనా పరమైన సమస్యల ను ఎంపీ నాగరాజు దృష్టికి తీసుకురాగా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

About Author