NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా సన్మానం….

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం,(అఖిలభారత పద్మశాలి సంఘం అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు ని వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భీమన పల్లె వెంకటసుబ్బయ్య ని ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వద్దంటివెంకట సతీష్  పుత్త రామకృష్ణ గుద్దేటి వెంకట రామయ్య  సాదు సూర్యనారాయణ  జేరపు చంద్రశేఖర్ గాజుల బ్రహ్మయ్య సింగరి సురేష్ మెటికలనారాయణ గంజి మోహన్ కుమార్ బర్రింకల పుల్లయ్య  శిరసాల రామచంద్రుడు చింతలపల్లె వాసు పాల్గొన్నారు.

About Author