NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ పుల్లన్న సేవలు మరువలేనివి

1 min read


పల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పుల్లన్న సేవలు మరువలేనివని వక్తలు కొనియాడారు. నగరంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో డాక్టర్ పుల్లన్న సంతాపసభ జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుల్లన్న సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య ,కురువ సంఘం జిల్లా నేతలు దేవేంద్రప్ప, ఎంకే రంగస్వామి, గుడిసె శివన్న తదితరులు పాల్గొన్నారు.

About Author