NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం ..బంగారు తాళి బొట్లు సమర్పణ

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు: శ్రీ చెన్నుపాటి తిరుపతిరావు, ఉయ్యూరు, కృష్ణా జిల్లా వారు 78 గ్రాములతో తయారు చేయించిన బంగారు తాళిబొట్లను దేవస్థానమునకు సమర్పించారు.  అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచనమండపంలో దాతలు ఈ బంగారు తాళిబొట్లను పర్యవేక్షకులు జి. రవికుమార్,  సంబంధిత సిబ్బందికి అందజేయడం జరిగింది.  అనంతరం వీరికి  తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు  అందజేయడం జరిగింది.

About Author