NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేఈఈ మెయిన్స్ లో​ ఎస్​.ఆర్​ విద్యాసంస్థల విధ్యార్థులు అద్భుత ఫలితాలు

1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జేఈఈ మెయిన్స్​ ఎస్​.ఆర్ కర్నూలు  ( 2026 ఎటీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్​ – 2026 ఫలితాలలో ఎస్​.ఆర్ విద్యాసంస్థల విధ్యార్థులు అద్భుత ఫలితాలను సాధించి ప్రభంజనం సృష్టిచారని ఎస్​.ఆర్​ విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్ క్రీ.టి.రఘువీర్  తెలియజేశారు. వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో ఇప్పటివరకు చూసిన ఫలితాలలో పర్సంటైల్స్ 98.30 నిహల్ ప్రద్యుమ్నసాయి (260310642153), 97.29 , (260310808615), 96.12 2.2. (260310661751), 95.13 3.5 (260310098354), 93.40 25 (260310866245), 93.04 (5 (260310657813), 92.27 గంగమంజు (260310110445) విజయానికి కృషి చేసిన ఎజియంకు, ప్రిన్స్పల్సు మరియు లెక్చరర్లకు, భోదనేతర సిబ్బందిని టి. రఘువీర్ గారు అభినందించారు. సాధారణ గ్రామీణ స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, విద్యాసంస్థకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన విధ్యార్థులను శ్రీ. వరదా రెడ్డి కి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి కి, డీన్ కిరణ్కుమార్ కి, జోనల్ ఇంచార్జ్ శ్రీ.టి.రఘువీర్  కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author