NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు  ర్యాలీలు.. ధర్నా.. గడ్డా ఫక్రుద్దీన్

1 min read

పల్లెవాణి, ఆదోని:  ఆదోనిలోని సోమవారం విలేకరుల సమావేశంలో.   ఉపాధ్యాయులని .మనస్ఫూర్తగా అభినందనీయం తెలిపిన గడ్డా ఫక్రుద్దీన్. ఇలా ఈ సందర్భంలో తెలియజేసిన గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి ఇలా మాట్లాడినారు.ఏపీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్  నేత్రత్వంలోని మెగా డీఎస్సీ 16,347ఉద్యోగాలు భర్తీ చేసినారు. మెగా డీఎస్సీ విషయంలో ప్రభుత్వం పైన రెండు వందల యాభై  కేసులు వేసినారు వేసిన జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడా మల్ల అక్టోబర్లో మరొకసారి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు వైసీపీ చేసే తప్పుడు ఆరోఫణలతో మా కష్టాన్ని అవమానించనట్లే..

ఒకప్పుడు జీరో.. ఇప్పుడు 16.వేల పోస్టులు.

ఇది మా అదృష్టం, మా కష్టానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు ఆరోపణ దీనికి కర్నూలులోని ర్యాలీలు ధర్నా చేసినా ఉపాధ్యాయులు  దీనికి నిదర్శనం ఇంతగా మీరు చేసి చదువుకున్న యువతని తప్పులు ప్రచారం చేసి ధర్నాలు రాస్తారోకోలు అంతగా డీఎస్సీ అని ఆరోపించింది ఈ మంచి పద్ధతి కాదు ప్రజల్లో అపోహ సృష్టించ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.అలాగే మరియుగత వైయస్సార్సీపి ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి  ఒక్క మెగా డీఎస్సీ టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు  ఉపాధ్యాయుల పైన కప్పటి ప్రేమ చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు ఉపాధ్యాయుని దగా చేసి కూడా  చాలా దుర్మార్గం సిగ్గుచేటు. ఉపాధ్యాయులని హృదయపూర్వక కృతజ్ఞతలు గడ్డా ఫక్రుద్దీన్ తెలుపుకుంటున్నాను.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *