రాజ్యాంగం భారతదేశంలో ఉన్న మైనారిటీస్ కి సంయోచితమైన స్థానం ఇచ్చింది
1 min read
గుంటూరు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు, ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి, గుంటూరు జిల్లాలోని, చేబ్రోలు లో మైనారిటీ హక్కుల దినం సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ, భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న మైనారిటీస్ కి సంయోచితమైన స్థానం ఇచ్చింది, ఆ హక్కులను మైనారిటీస్ అవగాహన కలిగి, వాటిని వినియోగించుకోవాలి. మైనార్టీ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు, వారి సమస్యల ప్రభుత్వం దగ్గరకు వచ్చే విధంగా, సుమారు ఆంధ్ర రాష్ట్ర జనాభాలో 22% ఉన్న క్రైస్తవ సమాజానికి, రాజకీయంగా కూడా, తగిన ప్రాధాన్యం ముఖ్యమంత్రి కల్పించాలని ప్రొఫెసర్ జోసెఫ్ కోరారు.

