NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడుగు బలహీన వర్గాల పేదప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం

1 min read

బి.వీరభద్రగౌడ్

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బడుగు బలహీన వర్గాల పేదప్రజల ఆశాజ్యోతి వీరభద్రగౌడ్ ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను నియోజకవర్గ వివిధ మండ లాలకు చెందిన ఆయా గ్రామాల లబ్దిదారులకు (6మంది/రూ.513904/-) అందజేశారు.ఈకార్యక్రమంలో లబ్దిదారులు, ఆయా మండలాల,ఆలూరు పట్టణ మరియు ఆయా గ్రామాల టిడిపి సీనియా నాయకులు,కార్యకర్తలు టిడిపి క్లస్టర్,యూనిట్ ఇంచార్జి లు, బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు,తెలుగు యువత,  ఐటిడిపి, టిఎన్​ఎస్​ఎఫ్​, టిడిపి,  సోషల్ మీడియా ప్రతినిధులు అందరూ పెద్దఎత్తున హాజరయ్యారు.

About Author