నూతన సొసైటీ చైర్మన్ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవం
1 min read

ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం టిడిపి ఇంచార్జ్
రైతులకు అందుబాటులో ఉండి సొసైటీలను ముందుకు నడిపిస్తాం.:- నూతన చైర్మన్లు వెంకటపతిరాజు, మారెప్ప
కౌతాళం న్యూస్ నేడు: మండల కేంద్రమైన కార్యక్రమం నిర్వహించగా సోసైటీ తరపున రైతులకు అందించాల్సిన సబ్సిడీ ఎరువులు, వ్యవసాయ రుణాలు సకాలంలో అందేలా అందరికీ బాధ్యత తీసుకుంటానని కోరారు.పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషిచేసిన ప్రతి కార్యకర్తకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గుర్తించి న్యాయం చేస్తున్నారు. నూతన చైర్మన్ వెంకటపతి రాజు తెలిపారు.మారెప్ప కు మరియు మెంబెర్స్ సోమనాత్, నరసింహులు, వీరేష్,నబిసాబ్ కు శుభాకాంక్షలు తెలియ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చూడి సురేష్ నాయుడు, సతీష్ నాయుడు తుంగభద్ర ప్రాజెక్ట్ ఎల్ఎల్సి కెనాల్ చైర్మన్ టిప్పుసుల్తాన్,సాయిబాబా,అడివప్ప గౌడ్ జనసేన రామాంజి రాంబాబు,సౌద్రి బసవరాజు,గిరి, రాజనందన్,వీరేష్ మరియు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జిలు,గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

