NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు జిల్లాలో కూటమి ఘన విజయం సాధించడం అభినందనీయం

1 min read

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్ధి రెడ్డి అప్పలనాయుడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థి రొంగల అనూష కి, నూజివీడు మున్సిపాలిటీ చైర్మన్ ఇళయరాజా కి,కార్పొరేటర్లకు, వార్డ్ కౌన్సిలర్లకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు అందించిన ఈ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి,కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేయాలని ఎంపీ ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *