NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మర్యాదపూర్వకంగా వైకుంఠం జ్యోతి ని కలిసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు

1 min read

న్యూస్ నేడు హొళగుంద: మర్యాదపూర్వకంగా వైకుంఠం జ్యోతిగారుని కలిసిన హోళగుంద టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షకార్యదర్శులు హెబ్బటం నాగరాజు మల్లికార్జున మరియు టిడిపి యువ నాయకులు దిడ్డి తిక్కుస్వామి రారవి సిద్దు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో విద్యారంగ సమస్యల గురించి చర్చించి అనంతరం మండలంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యను మరింత పటిష్టం చేయాలని కోరారు.

About Author