NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాక్ గార్డెన్ ను  ఆకస్మికంగా సందర్శించిన పర్యాటక మంత్రి

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  అనంతపురం నుండి కర్నూలు చేరుకున్న మంత్రి దుర్గేష్ అనంతరం అక్కడి నుండి విజయవాడ వచ్చే ఫ్లైట్ కోసం సమయం ఉండటంతో ఓర్వకల్లు రాక్ గార్డెన్ ను పరిశీలించిన మంత్రి దుర్గేష్ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రఖ్యాత రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తోందని వెల్లడిసహస సిద్ధమైన కొండల మధ్య  ఉన్న రాతివనం, చెరువు, లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృతులతో కూడిన రాళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయన్న మంత్రి దుర్గేష్ఓర్వకల్లులో హరిత రిసార్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించిన మంత్రి దుర్గేష్స్థానికంగా బాహుబలి, డాకు మహారాజ్ తదితర సినిమా షూటింగ్ లు జరిగాయని, రాబోయే రోజుల్లో రాక్ గార్డెన్ లో మరిన్ని షూటింగ్ లు జరుగుతాయని పేర్కొన్న మంత్రి దుర్గేష్ఏపీలో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో రాక్ గార్డెన్ ఒకటని పేర్కొన్న మంత్రిప్రపంచ పర్యాటకులు ఓర్వకల్లు రాక్ గార్డెన్ సందర్శించేలా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడిశ్రీశైలం, అహోబిలం, బెలూం గుహలు, యాగంటి తదితర ప్రదేశాలకు కలుపుతూ టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి దుర్గేష్సహజ సిద్ధ నిర్మాణాలు, కట్టడాలు రాష్ట్ర గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయన్న మంత్రిఓర్వకల్ ఎయిర్ పోర్టుతో స్థానిక పర్యాటక ప్రదేశాలకు అనుసంధానం పెరిగిందన్న మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబునాయుడు చొరవతో, కేంద్ర సహకారంతో ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకానుందని తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న  మంత్రి దుర్గేష్.

About Author